Pages - Menu

Pages

Monday, August 1, 2022

NEE PILUPE Song Lyrics| Joshua Shaik | Pranam Kamlakhar/Anwesshaa/Stephen Devassy/Latest Telugu Christian Songs

నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా

నీ మనసే నా మది కోరే - ఎనలేని సంబంధమా

కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన
నిన్ను చేరేటి సంతోషమా

1. కోరుకున్నాను నీ ప్రేమనే - దాచుకున్నాను నీ వాక్యమే

ఎన్ని కాలాలు నే దాటినా - కడలి కెరటాలు నను తాకినా

ఆలకించావు నా ప్రార్ధన - ఆదరించావు నా యేసయ్య

నీ మాటే నాలో మెదిలే - దినమెల్ల నీ ధ్యానమే

అణువణువు నాలో పలికే - నీ స్తోత్ర సంకీర్తన

కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన

నిన్ను చేరేటి సంతోషమా

నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా

2. చేరుకున్నాను నీ పాదమే - వేడుకున్నాను నీ స్వాంతనే

జీవ గమనాల సంఘర్షణ - అంతరంగాన ఆవేదన

తెల్లవారేను నీ నీడన - పొందుకున్నాను నీ దీవెన

నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా

నీ మనసే నా మది కోరే - ఎనలేని సంబంధమా

కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన

నిన్ను చేరేటి సంతోషమా

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.