Pages - Menu

Pages

Monday, August 1, 2022

Thalli Prema Kanna Thandri Prema Kanna,Telugu Christian Song Lyrics,JK Christopher,Lillyan Christopher-2021



తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా
ఉన్నతమైనది యేసుని ప్రేమ

యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ [2]


1.తల్లి వొడిలో వొదిగియున్నప్పుడు - వాక్యమనే పాలతో పెంచిన దేవా
ముళ్ళ పొదలో చిక్కియున్నప్పుడు - వెదకి రక్షించి కాపాడిన తండ్రి

నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య

వేవేల నోళ్లతో కొనియాడెదనయ్య [2] ||తల్లి ప్రేమ||



2.ఏ మంచిలేని నన్ను మిన్నగ ప్రేమించి- నీ సిలువ రక్తముతో కొంటివి దేవా

లోక ప్రేమలాన్ని నీటిమూటలవగా - శాశ్వత ప్రేమతో పెంచిన దేవా
నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా

ఏమిచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య ||తల్లి ప్రేమ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.