Pages - Menu

Pages

Friday, September 23, 2022

Emmanuelu Deva Song Lyrics - ఇమ్మానుయేలు దేవా - Telugu Worship Song Lyrics- Ft Christopher Chalurkar & Deepak Dinakar



ఇమ్మానుయేలు దేవ, నాతో ఉన్నవాడ నా కొండా కోట నీవే దేవా (2)

భయపడను నేను - నా తోడు నీ వుండగ, దిగులిడను నేను - నా అండ నివేగా



1. నీ కౌగిలిలో నను దాచుకున్నావు

నీ మాటలతో నాన్నదరించావు.

భయపడను నేను ....



2. నా కపరివై నను పోషించావు

కనుపాపలు నను కాచుకున్నావు

భయపడను నేను ....

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.