ఇమ్మానుయేలు దేవ, నాతో ఉన్నవాడ నా కొండా కోట నీవే దేవా (2)
భయపడను నేను - నా తోడు నీ వుండగ, దిగులిడను నేను -  నా అండ నివేగా 
1. నీ కౌగిలిలో నను దాచుకున్నావు
నీ మాటలతో నాన్నదరించావు. 
భయపడను నేను ....
2. నా కపరివై నను పోషించావు
కనుపాపలు నను కాచుకున్నావు
భయపడను నేను ....


No comments:
Write CommentsSuggest your Song in the Comment.