Pages - Menu

Pages

Wednesday, December 7, 2022

Ooruko Naa Praanama Song Lyrics || Official Full Song || Pranam Kamlakhar || Dr. Asher Andrew || The Life Temple


ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా ||2||



ఎడారి దారిలోన‌‌‌ కన్నీటి లోయలోన ||2||
నా పక్ష‌ మందు నిలిచే నా ముందురే నడిచే
నీ శక్తినే చాట నన్నుంచెనే చోట‌
నిన్నెరుగుటే మా ధనం
ఆరాధనే మా ఆయుధం

1.ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుతున్న
ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న ||2||
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా ||2|| ||ఊరుకో||


2.ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణిడు
అన్యాయము చేయుట అసంభవమేగా ||2||
వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడా
దుష్కార్యము చేయుట అసంభవమేగా ||2|| ||ఊరుకో||

3.అవరోధాలెన్నో నాచుట్టూ అలుముకున్న
అవరోధాలోన్నె అవకాశాలను దాచేగా ||2||
యెహోవా సెలవిచ్చిన ఒక్కమాట యైనను
చరిత్రలో యెన్నటికి తప్పి ఉండలేదుగా||2|| ||ఊరుకో||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.