Pages - Menu

Pages

Wednesday, January 18, 2023

Alankarinchunu Song Lyrics | అలంకరించును | Sthuthimpajeyune Song Lyrics|The Promise 2023 | Jesus Calls | Telugu Christian Song 2023



నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచి పోవునా ||2|| ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2|| స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||


1. నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే ||2||

తరగిపోను నేను అణగార్చబడను నేను ||2|| స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2|| సరిచేయు వాడే ఓ...స్థిరపరచినాడే
బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే

సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో అలంకరించునే.

2. విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు
ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే ||2||
కూలిన కోటను రాజగృహముగా మార్చును ||2|| స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2|| నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా ||2||
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2|| స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.