Pages - Menu

Pages

Sunday, January 1, 2023

Gadachina Kalam Song Lyrics Latest Telugu Christian song




హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)

గడచిన కాలం కృపలో మమ్ము

దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె

కాచిన దేవా నీకే స్తోత్రము (2)

మము దాచిన దేవా నీకే స్తోత్రము

కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన
||




1.కలత చెందిన కష్టకాలమున

కన్న తండ్రివై నను ఆదరించిన

కలుషము నాలో కానవచ్చినా

కాదనక నను కరుణించిన (2)

కరుణించిన దేవా నీకే స్తోత్రము

కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||




2.లోపములెన్నో దాగి ఉన్నను

ధాతృత్వముతో నను నడిపించినా

అవిధేయతలే ఆవరించినా

దీవెనలెన్నో దయచేసిన (2)

దీవించిన దేవా నీకే స్తోత్రము

దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన||


No comments:

Post a Comment

Suggest your Song in the Comment.