Pages - Menu

Pages

Thursday, January 19, 2023

Neevunte naku chalu yasayya Song Lyrics- Pastor Jyothi Raju Songs

నీ
వుంటే నాకు చాలు యేసయ్య
నీవెంటే నేను ఉంటానేసయ్య నీ మాట చాలయ్య నీ చూపు చాలయ్య నీ తోడు చాలయ్య నీ నీడ చాలయ్య

1. ఎన్ని భాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను (2)

నీ మాట చాలయ్య నీ చూపు చాలయ్య నీ తోడు చాలయ్య నీ నీడ చాలయ్య ||నీవుంటే||

2. బ్రతుకు నావ పగిలిన అడవి పాలైనను

అలలు ముంచివేసిన ఆశలు అణగారిన (2)

నీ మాట చాలయ్య నీ చూపు చాలయ్య నీ తోడు చాలయ్య నీ నీడ చాలయ్య ||నీవుంటే||

3. ఆస్తులన్నీ పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన (2)
నీ మాట చాలయ్య నీ చూపు చాలయ్య నీ తోడు చాలయ్య నీ నీడ చాలయ్య ||నీవుంటే||

4. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు కాదిక సమానము (2)

నీ మాట చాలయ్య నీ చూపు చాలయ్య నీ తోడు చాలయ్య నీ నీడ చాలయ్య ||నీవుంటే||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.