Pages - Menu

Pages

Thursday, January 19, 2023

వందనం యేసయ్య - Vandanam Yesayya Song Lyrics || Neevu chesina mellaku Song Lyrics|| Heart Touching Latest Telugu Christian Worship Song 2017 |



నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు-2

వందనం యేసయ్య - వందనం యేసయ్య -2



1. ఏ పాటివాడనని నేను నన్నేతగానో ప్రేమించావు

అంచెలంచెలుగా హెచ్చించి నన్నేతగానో దీవించావు -2

వందనం యేసయ్య - వందనం యేసయ్య -2



2. బలహీనులైన మమ్ము నీవెంతగానో బలపరిచావు

క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు -2

వందనం యేసయ్య - వందనం యేసయ్య -2

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.