అంత్యకాల అభిషేకం
సర్వ జనుల కోసం
కోతకాల దినములివి
తండ్రి నీ ఆత్మ తో నింపుమా (2)
మండే అగ్నలే రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల ||
1. ఎముకల లోయాలోన
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచ్చించేదా ||మండే||
2. కర్మెలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహాబు భయపడిన
అగ్ని వర్షము కుమ్మరించుమా ||మండే||
3. సీనాయి పర్వతమందు
అగ్ని పొద వలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమా
మాతో కూడా ఉన్నవడా ||మండే||||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.