Pages - Menu

Pages

Saturday, January 21, 2023

కనలేని కనులేలనయ్యా Song Lyrics| Kanaleni Kanulelanayya Song Lyrics


కనలేని కనులేలనయ్యా
వినలేని చెవులేలనయ్యా
నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా

1. ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)

అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా  ||కనలేని||


2. రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2)
అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా  ||కనలేని||



3. అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2)

ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా  ||కనలేని ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.