Pages - Menu

Pages

Sunday, January 22, 2023

NEE NEEDALO SONG LYRICS | నీ నీడలో | A.R. Stevenson | S.P. Balu | Telugu Christian Song



నీ నీడలో నాబ్రతుకు గడవాలని
నీ అడుగు జాడలలో నేనడవాలని ||2||
హృదాయ వాంఛను కలిగియుంటిని ||2||
నీ సహాయము కోరుకుంటిని ||నీ నీడలో||

1.నీయందు నిలిచి ఫలించాలని ఈలోక ఆశలు జయించాలని ||2||
నీప్రేమ నాలో చూపించాలని ||2||
నాపొరుగువారిని ప్రేమించాలని ||2|| ||హృదాయ||

2.నీసేవలో నే తరించాలని నీకై శ్రమలను భరించాలని ||2||
విశ్వాస పరుగు ముగించాలని ||2||
జీవకిరీటము ధరించాలని ||2|| ||హృదాయ||

3.నీరూపునాలో కనిపించాలని నా అహమంతా నశియించాలని ||2||
నీ వార్త ఇలలో ప్రకటించాలని ||2||
నీ కడకు ఆత్మల నడిపించాలని ||2|| ||హృదాయ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.