Pages - Menu

Pages

Thursday, March 30, 2023

Jayam Jayam Halleluiah Song Lyrics || Andhra Kraisthava Keerthanalu || Christian telugu songs lyrics

జయం జయం హల్లెలూయ



జయం జయం హల్లెలూయ జయం జయ మిప్పుడే ప్రభు యేసు

నామమునకు జయం జయ మిప్పుడే ||జయం||



1. ఓహో మిత్రులారా మీరు జ్ఞానమును పొందుడీ స్నేహమార్గం

ముక్తిమార్గం జీవమార్గం ఆయనే ||జయం||


2. ఆలస్యమేలనో పాపి రమ్ము యేసు నొద్దకు ఆత్మమూర్తి రక్షణ మూర్తి

యేసు ప్రభు వాయనే ||జయం||


3. రేపు అను చింతలను బాపి యేసు నమ్ముఁడీ రూపు మాపు అనక

యేసు దాపు జేరుఁ డిప్పుడే ||జయం||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.