Pages - Menu

Pages

Thursday, March 30, 2023

Anni Namamula Kanna Song Lyrics|| Andhra Kraisthava Keerthanalu || Christian Telugu Songs Lyrics


అన్ని నామములకన్నా పై నామము - యేసుని నామము

ఎన్ని తరములకైన ఘనపరచ తగినది - క్రిస్తేసు నామము

యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)



1. పాపముల నుండి విడిపించును - యేసుని నామము

నిత్య నరకాగ్ని లో నుండి రక్షించును- క్రీస్తేసుని నామము..

 ||యేసు నామము ||



2. శరీర వ్యాధులన్ని బాగు చెయును నజరేయుడైన

యేసు నామము

సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన క్రిస్తు నామము

 ||యేసు నామము ||



3. సాతాను పై అధికారమిచ్చును - శక్తి కలిగిన యేసు నామము

శత్రు సముహము పై జయము నిచ్చును – జయశీలుడైన యేసు నామము

 ||యేసు నామము ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.