Pages - Menu

Pages

Wednesday, March 1, 2023

Kaluvari Siluva Siluvalo Viluva Song Lyrics |official song| JK Christopher | MM srilekha |Telugu christian song


పల్లవి :
కలువరి సిలువ - సిలువలో విలువ

నాకు తెలిపెనుగా

కలుషము బాపగ - కరుణను చూపగ

నన్ను వెదికెనుగా


అజేయుడా విధేయుడా

సజీవుడా సంపూర్ణుడా

అజేయుడా విధేయుడా

సజీవుడా సంపూర్ణుడా



చరణం 1: కష్టాలలో నష్టాలలో

నన్నాదుకున్నావయ్యా

వ్యాధులలో బాధలలో

కన్నీరు తుడిచావయ్యా ||2||

మధురమైన ప్రేమ

మరువగలనా దేవా

మధురమైన ప్రేమ

మరువగలనా దేవా
అనుక్షణం నీ ఆలోచన

నిరంతరం నాకు నిరీక్షణ

అనుక్షణం నీ ఆలోచన

నిరంతరం నాకు నిరీక్షణ || అజేయుడా ||



చరణం 2: ద్రోహానికై మోసానికై

నీ రక్తాన్ని ఓడ్చావయ్యా

పాపానికై శాపానికై

మరణించి లేచావయ్యా ||2||

చెరగని నీదు ప్రేమ

తరిగిపోవున దేవా

చెరగని నీదు ప్రేమ

తరిగిపోవున దేవా || అజేయుడా ||


No comments:

Post a Comment

Suggest your Song in the Comment.