Pages - Menu

Pages

Friday, March 17, 2023

Nee Chethitho Nannu Pattuko Song Lyrics || Andhra Kraisthava Keerthanalu


నీ చేతితో నన్ను పట్టుకో


నీ చేతితో నన్ను పట్టుకో
నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నన్ను చెక్కము (2)


1. అందకార లోయలోన
సంచరించినా భయము లేదు
నీ వాక్యం శక్తి గలది
నా త్రోవకు నిత్య వెలుగు (2) ||నీ చేతితో||


2. గొరపాపిని నేను తండ్రి
పాప ఊబిలో పడి యుంటిని
లేవనెతుము శుద్ది చేయుము
పొందని మ్ము నీదు ప్రేమను(2) ||నీ చేతితో||


3. ఈ భువిలో రాజునీవే
నా హృదయంలో శాంతి నీవే
క్రమ్మ రించుము నీదు ఆత్మమను
జీవితాంతము సేవ చేసేదన్ (2) ||నీ చేతితో||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.