Pages - Menu

Pages

Friday, March 17, 2023

JEEVANADINI NAA HRUDAYAMULO SONG LYRICS || Andhra Kraisthava Keerthanalu

జీవ నదిని నా హృదయములో


జీవ నదిని నా హృదయములో – ప్రవహింపజెయుమయా (2)



1. శరీర క్రియలన్నీయు – నాలో నశియి౦పజెయుమయా (2)

||జీవ నదిని||



2. ఎండిన యెముకలన్నియు – తిరిగి జీవింపజెయుమయా(2)

||జీవ నదిని||



3. కృంగిన సమయములో – నీ కృప దయచేయుమయా(2)

||జీవ నదిని||



4. బలహీన సమయములో- నీ బలము ప్రసాదించుము(2)

||జీవ నదిని||



5. ఆత్మియ వరములతో – నన్ను అభిషేకం చేయుమయా(2)

||జీవ నదిని||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.