Pages - Menu

Pages

Friday, March 17, 2023

Lechinadu ra samadhi Song Lyrics || Zion Telugu Songs || Resurrection Songs



లేచినాడురా సమాధి గెలిచినాడురా (యేసు)2
లెతునని తా చెప్పినట్లు (2)
లేఖనములు పలికినట్లు
1.భద్రముగా సమాధి పైన
పెద్ద రతిని యుంచిరు భటులు (2)
ముద్రవేసి రాత్రి అంత (2)
నిద్రలేక కావాలి ఉన్న .. ||లేచినాడురా||

2.ఫ్రభువు దూత పరమునుండి
త్వరగా దిగి రాతిని పొర్లించి (2)
భళిరే దానిపై కూర్చుండె (2)
బయమునొంద కావలివారూ ||లేచినాడురా||

3.పాప భారము లేదు మనకు
మరణ భయము లేదు మనకు(2)
నరక భాధ లేదు మనకు (2)
మరుకండి యేసు ప్రభుని .. ||లేచినాడురా||

4.యేసు నందే రక్షణ భాగ్యం
యేసునందే నిత్యా జీవం (2)
యేసు నందే ఆత్మ శాంతి (2)
యేసునందే మోక్ష భాగ్యం.. ||లేచినాడురా||

5.పాపులకై వచ్చినాడు

పాపులను కరుణించినాడు (2)
పాపులను ప్రేమించినాడు (2)
ప్రాణధనము చేసినాడు.. ||లేచినాడురా||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.