Pages - Menu

Pages

Tuesday, March 7, 2023

సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల|| Siluvalo Bali Aina Devuni Gorrepilla Song Lyrics || Telugu Christian Song Lyrics


సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల

విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు

1. ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే ||సిలువలో||

2. నా అతిక్రయములకై నలుగ గొట్టబడి
నా దోషముల నీవు ఫ్రియముగను మోసితివి ||సిలువలో||

3. మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత
సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడ ||సిలువలో||

4. వ్యాసన క్రాంతుడవుగావ్యాధినానుభవించి
మౌనము దరియించిమరణమైతివ ||సిలువలో||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.