Pages - Menu

Pages

Tuesday, March 7, 2023

siluvalo velade nee korake song lyrics | yesanna songs | telugu christian song lyrics | hosanna ministries songs


సిలువలో – వ్రేలాడే నీ కొరకే సిలువలో – వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె – ఆలస్యము నీవు చేయకుము
యేసు నిన్ను- పిలుచుచుండె

1. కల్వరి శ్రమలన్ని నీ కొరకే – ఘోర సిలువ మోసే క్రుంగుచునే -2
గాయములాచే భాధనొంది – రక్తము కార్చి హింస నొంది -2

2. నాలుక యెoడెను దప్పిగొని – కేకలు వేసెను దాహమని -2
చేదు రసమును పానము చేసి-చేసెను జీవయాగమును -2 3. అఘాద సముద్ర జలములైనా- ఈ ప్రేమను ఆర్పజాలవుగా -2
ఈ ప్రేమ నీకై విలపించుచూ – ప్రాణము ధార బోయుచునే -2

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.