సిలువపైన ప్రేమ చూప మరణమాయెను మరణమాయెను మరణమాయెను సిలువపైన ప్రేమ చూప మరణమాయెను మరణమాయెను మరణమాయెను 1. దురిత జనుల దోషం బాప భువికేతెంచే ఈ ప్రేమ నిసిని వీడి కాంతి నివ్వ వెలుగునింపే ఈ ప్రేమ క్షమణోసంగ కఠిన నరుల శ్రమ సహించే ఈ ప్రేమ విశ్వమంత ముక్తి నొంద దానమాయె ఈ ప్రేమ పరిశుద్ధతను నీకు నివ్వ పాపమయ్యెను పరమపురము నీవు చేర మార్గమాయెను మార్గమాయెను మార్గమాయెను ||సిలువపైన|| 2. లోక పాప బారం మొయ్యా బలిగామారే ఈ ప్రేమ దోష శిక్ష తబరించి రక్త మోడ్చే ఈ ప్రేమ శాంతి రక్ష మనకు నీయ శిక్షా నొందే ఈ ప్రేమ మహిమ రూపం నీవు దాల్చ సొగసువిడిచే ఈ ప్రేమ మరణమున్ మరణింపజేయ మరణమాయెను తిరిగిలేచి మరణం గెల్చి విజయుడాయెను విజయుడాయెను విజయుడాయెను ||సిలువపైన||
I will post Latest Telugu Christian Songs in Telugu Language, Worship Songs, Hosanna Songs,video songs,John Wesly Songs,Lyrics for Hindi Christian songs.
Pages - Menu
▼
Pages
▼
Monday, March 27, 2023
Siluvapaina Song Lyrics ||Siluvapaina Prema Song Lyrics|| #Srastha3 | #JeevaRPakerla | #JonahSamuel | Telugu Christian Song #2023
సిలువపైన ప్రేమ చూప మరణమాయెను మరణమాయెను మరణమాయెను సిలువపైన ప్రేమ చూప మరణమాయెను మరణమాయెను మరణమాయెను 1. దురిత జనుల దోషం బాప భువికేతెంచే ఈ ప్రేమ నిసిని వీడి కాంతి నివ్వ వెలుగునింపే ఈ ప్రేమ క్షమణోసంగ కఠిన నరుల శ్రమ సహించే ఈ ప్రేమ విశ్వమంత ముక్తి నొంద దానమాయె ఈ ప్రేమ పరిశుద్ధతను నీకు నివ్వ పాపమయ్యెను పరమపురము నీవు చేర మార్గమాయెను మార్గమాయెను మార్గమాయెను ||సిలువపైన|| 2. లోక పాప బారం మొయ్యా బలిగామారే ఈ ప్రేమ దోష శిక్ష తబరించి రక్త మోడ్చే ఈ ప్రేమ శాంతి రక్ష మనకు నీయ శిక్షా నొందే ఈ ప్రేమ మహిమ రూపం నీవు దాల్చ సొగసువిడిచే ఈ ప్రేమ మరణమున్ మరణింపజేయ మరణమాయెను తిరిగిలేచి మరణం గెల్చి విజయుడాయెను విజయుడాయెను విజయుడాయెను ||సిలువపైన||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.