Pages - Menu

Pages

Thursday, March 16, 2023

Stuthi Simhasanaasinuda Song Lyrics || Amshumathi Mary - Grace Evangelical Ministries || Christian old songs


స్తుతి సింహాసనాసీనుడా


స్తుతి సింహాసనాసీనుడా – యేసు రాజా దివ్యతేజ



1. అద్వితీయుడవు – పరిశుద్ధుడవు – అతి సుందరుడవు నీవె ప్రభు
నీతి న్యాయములు నీ – సింహాసనాధారం

కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు ||స్తుతి సింహాసనాసీనుడా||


2. బలియు అర్పణ కోరవు నీవు- బలియైతివి నా దోషముకై
నా హృదయమే నీ – ప్రియమగు ఆలయం
స్తుతి యాగమునే చేసెద నిరతం ||స్తుతి సింహాసనాసీనుడా||

3. బూరధ్వనులే నింగిలో మ్రోగగ – రాజాధి రాజ నీవే వచ్చువేళ సంసిద్ధతతో – వెలిగే సిద్దితో
పెండ్లికుమారుడా నిన్నెదుర్కొందును ||స్తుతి సింహాసనాసీనుడా||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.