I will post Latest Telugu Christian Songs in Telugu Language, Worship Songs, Hosanna Songs,video songs,John Wesly Songs,Lyrics for Hindi Christian songs.
Pages - Menu
▼
Pages
▼
Tuesday, March 28, 2023
Vandanam Yessaya Song Lyrics ||Na Prathi avasaramu theerchuvadavu song Lyrics || Telugu Worship Song - 4K | Bridge Music India ft. Sam Alex, Allen Ganta & John Erry
వందనము యేసయ్యా
నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా
నా ప్రతి ఆశ నెరవేర్చు వాడవు నీవే యేసయ్యా
ఆకలితో నే
అలమతించినప్పుడు
అక్కర నెరిగి ఆదుకున్నవు(2)
వందనము యేసయ్యా నీకే వందనము యేసయ్యా
||నా ప్రతి అవసరము||ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువ లేక నను కాచుచుంటివి(2)
కష్టాల ఎన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీచేతి నీడ ఎప్పుడు నను దాటి పోదు
వందనము యేసయ్యా నీకే వందనము యేసయ్యా
|| నా ప్రతి అవసరం ||
తప్పి పోయినా త్రోవ మరచిన నీ కృప నన్ను విడచి వెళ్ళదు
నీ కృప విడచి వెళ్ళదు (2)
నను ఎన్నడూ యేసయ్యా
నాప్రతి విన్నపం నీ చెంత చేరును యేసయ్యా నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్య(2)
వందనము యేసయ్యా నీకే వందనము యేసయ్యా
ఏమివ్వ గలను ఎనలేని ప్రేమకి యేసయ్యా వందనము
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.