Pages - Menu

Pages

Tuesday, March 28, 2023

Neevu Thappa Nakevaru Unnarayya Song Lyrics | Raja Mandru | Telugu Christian Song | నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా

నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా


పల్లవి:
నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య
నాకంటు ఉన్నది నీవెనయ్య (2)
తల్లివైన నీవే నా తండ్రివైన నీవే (2)
నాకున్నదంటు నీవెనయ్య (2)
యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య (2)


1. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ఓ నా ప్రభువా...
ఈ లోకమైన పరలోకమైన
నాకున్నదంటు నీవెనయ్య ||యేసయ్య...||
2.నీవు నాకుండగా లోకాన ఏదియు నాకక్కరలేదయ్య ఓ నా ప్రభువా...
జీవించినను నే మరణించినను
నా గమ్యము నీవెనయ్య ||యేసయ్య...||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.