Pages - Menu

Pages

Monday, March 27, 2023

Dhachakumu ni mukhamu deva song Lyrics || దాచకుము నీ ముఖమును దేవా | Jonah Samuel | Pastor Korneli | Latest Telugu Christian Song

దాచకుము నీ ముఖమును దేవా



పల్లవి :
దాచకుము ని ముఖమును దేవా
దాచినచొ నేను బ్రతుకలేనాయ ||2||
నా ప్రార్థనలు ఆలకించవా
నా కన్నీరు తుడిచివేయవ
నా సహాయకుడవు నీవే నా రక్షణకర్తవు నీవే ||2||


1. సుడిగుండాలే ఆవరించగా
పెనుతుపానులే నను తరుమగా ||2||
నా బ్రతుకులో శాంతిని దయచేయుమ ||2||
చీకటి కెరటాలని బంధించుమా ||2||
బలశూరుడవు నీవే దేవా నా బాహుబలము

నీవే దేవా ||2||

|| నా సహాయకుడవు ||


2. విస్వాసములో నేను ఉండగా
నా బ్రతుకులో అలలెన్నో రేగగా ||2||
కాపాడు దేవా నను సేడదీర్చవా ||2||
ని దర్శనభాగ్యము దయచేయుమ ||2||
నా ప్రాణము నీవే దేవా నా ధైవము నీవే దేవా ||2||

|| నా సహాయకుడవు ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.