దాచకుము నీ ముఖమును దేవా
పల్లవి : దాచకుము ని ముఖమును దేవా
           దాచినచొ నేను బ్రతుకలేనాయ ||2||
          నా ప్రార్థనలు ఆలకించవా 
          నా కన్నీరు తుడిచివేయవ 
          నా సహాయకుడవు నీవే నా రక్షణకర్తవు నీవే ||2||
1. సుడిగుండాలే ఆవరించగా 
           పెనుతుపానులే నను తరుమగా ||2||
          నా బ్రతుకులో శాంతిని దయచేయుమ ||2||
          చీకటి కెరటాలని బంధించుమా ||2||
          బలశూరుడవు నీవే దేవా నా బాహుబలము 
నీవే దేవా ||2||
  || నా సహాయకుడవు ||
2. విస్వాసములో నేను ఉండగా 
           నా బ్రతుకులో అలలెన్నో రేగగా ||2||
         కాపాడు దేవా నను సేడదీర్చవా ||2||
         ని దర్శనభాగ్యము దయచేయుమ ||2||
         నా ప్రాణము నీవే దేవా నా  ధైవము నీవే దేవా ||2||
  || నా సహాయకుడవు ||


No comments:
Write CommentsSuggest your Song in the Comment.