నిన్నే ప్రేమింతును
పల్లవి: నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు
నిన్నే ప్రేమింతును,   నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
1.       నిన్నే పూజింతును,  నిన్నే పూజింతును -  యేసు
నిన్నే పూజింతును,  నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
2.        నిన్నే కీర్తింతును,  నిన్నే కీర్తింతును -  యేసు
నిన్నే కీర్తింతును,  నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ
3.        నిన్నే ప్రార్దింతును,  నిన్నే ప్రార్దింతును -  యేసు
నిన్నే ప్రార్దింతును,  నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా

No comments:
Write CommentsSuggest your Song in the Comment.