నా కోసమా ఈ సిలువ యాగము
నా కోసమా ఈ ప్రాణ త్యాగము ||2||
                              
కల్వరిలో శ్రమలు నా కోసమా
కల్వరిలో సిలువ నా కోసమా ||2||  || నా కోసమా ||
1. నా చేతులు చేసిన పాపానికై
నా పాదాలు నడచిన వంకర త్రోవలకై  ||2||
నీ చేతులలో… నీ పాదాలలో…
నీ చేతులలో నీ పాదాలలో
మేకులు గుచ్చినారే  ||2||
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు  ||2||  || నా కోసమా ||
           
           
2. నా మనస్సులో చెడు తలంపులకై
నా హృదిలో చేసిన అవిధేయతకై   ||2||
నీ శిరస్సుపై… నీ శరీరముపై…
నీ శిరస్సుపై నీ శరీరముపై
ముళ్ళను గుచ్చినారే    ||2||
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు  ||2||  || నా కోసమా ||
                       


No comments:
Write CommentsSuggest your Song in the Comment.