యెహోవా నా కాపరి
శాంతి కరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు
చీరకాలము నీ మందిరములో నే నివాసము చేసాను
యేసయ్య నీకే నా వందనం
యేసయ్య యేసయ్య
యెహోవా నా కాపరి
నాకు లేమి కలుగదు
గాడందాంధ కారపు లోయలలో
నే సంచరించినాను
యే ఆపయము నాకు రాదు
నీవు నాకు తోడు నీడ
యేసయ్య నీకే నా వందనం
యేసయ్య యేసయ్య
పరలోకము విడచి
శరీరం దరియించి
నా కోరకే బలి అయిన
కాపరి నీవే కదా
యేసయ్య నీకే నా వందనం
యేసయ్య యేసయ్య

