యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో బలమైనదీ యెసయ్య నీ నామము - ఎంతో ఘనమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో ఘనమైనదీ ...యెహోవా నీ నామము... 1. మోషే ప్రార్దించగా - మన్నాను కురిపించితివి
యెహోషువ ప్రార్దించగా - సూర్యచంద్రుల నాపితివి
...
యెహోవా నీ నామము...
2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి
...యెహోవా నీ నామము...
3. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము
...యెహోవా
No comments:
Write CommentsSuggest your Song in the Comment.