సోలిపోవలదు మనస్సా 
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
           నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) 
||సోలిపోవలదు||
1. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా (2)
ప్రియుడు నిన్ను చేరదీసిన
           ఆనందం కాదా (2)  ||సోలిపోవలదు||
2. శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు (2)
జీవ కిరీటం మోయువేళ
       ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు||
3. వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు (2)
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు (2)  ||సోలిపోవలదు||


No comments:
Write CommentsSuggest your Song in the Comment.