Pages - Menu

Pages

Monday, March 27, 2023

YAHWEH Song Lyrics || ♪ యావే నీవే నా దైవం ♪ ||Telugu Worship Song | Sam Padinjarekara - Ft Ekklesia

యావే నీవే నా దైవం


Chorus:-
నీవు కునకవయ్య నీవు నిదురించవు ఇశ్రాయేలు కాపాడే దైవం నీవు Verse 1 భయము ఇకమీదట లేనే లేదు భవిష్యత్ నా తండ్రి నీ చేతులలో నిరాశ నా దారి చేరదు నిరీక్షణ నాలో తేజరిల్లును... Bridge యావే నీవే నా దైవం తరతరములకు దేవుడవు యావే నీవే నా దుర్గం యుగయుగములు ఏలు వాడవు Chorus నీవు కునకవయ్య నీవు నిదురించవు ఇశ్రాయేలు కాపాడే దైవం నీవు. Verse 2 మరణ భయము నన్ను వెంటాడదు సాతానుని సంకెళ్లు తొలగిపోయెను(x2) మరణాన్ని జయించిన శత్రువుని ఓడించినా సర్వశక్తిమంతుడైన నా యేసయ్యా (x2) Bridge (x2)
Chorus (x2) Verse 3 కోల్పోయినవాన్ని సమకూర్చువాడ వ్యాధులన్ని స్వస్థపరుచువాడ (x2) నీవే నా పరిహార నీవే నా జయశాలి సర్వశక్తిమంతుడైన నా యేసయ్యా (x2) Bridge (x2)
Chorus (x2)

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.