Pages - Menu

Pages

Saturday, March 11, 2023

Yehova yire yehova yire samakurchuvaru meere song lyrics || Christian songs Lyrics

యెహోవా యీరే యెహోవా యీరే సమకూర్చువారు మీరే మాకు సమకూర్చువారు మీరే
హల్లెలూయా హల్లెలూయా మీకే ఆరాధన (4)
సమకూర్చు వానికే ఆరాధన మనకు సమకూర్చు వానికే ఆరాధన

యెహోవా యీరే యెహోవా యీరే.....

1. ముదిమి వయస్సులో గర్భం తెరచితివే
బహుమానంబూనే బలిగా కోరితివే (2)
అబ్రహంకు సమకూర్చినా - యెహోవా యీరే (2)
సమకూర్చు వానికే ఆరాధన మనకు సమకూర్చు వానికే ఆరాధన

హల్లెలూయా హల్లెలూయా మీకే ఆరాధన (4)
సమకూర్చు వానికే ఆరాధన మనకు సమకూర్చు వానికే ఆరాధన
యెహోవా యీరే యెహోవా యీరే.....

2. ధనము పోయినా బలము పోయినా
ఘనత పోయినా కన్నబిడ్డలు లేకున్నా (2)
యోబుకు సమకూర్చినా - యెహోవా యీరే (2)
సమకూర్చు వానికే ఆరాధన మనకు సమకూర్చు వానికే ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా మీకే ఆరాధన (4)
సమకూర్చు వానికే ఆరాధన మనకు సమకూర్చు వానికే ఆరాధన
యెహోవా యీరే యెహోవా యీరే.....

3. తండ్రికి దూరమైనా అన్నలకు భారమైనా
బావిలో త్రోసినా ధనముకు అమ్మి వేసిన (2)
యోసేపుకు సమకూర్చినా - యెహోవా యీరే (2)
సమకూర్చు వానికే ఆరాధన మనకు సమకూర్చు వానికే ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా మీకే ఆరాధన (4)
సమకూర్చు వానికే ఆరాధన మనకు సమకూర్చు వానికే ఆరాధన
యెహోవా యీరే యెహోవా యీరే.....

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.