యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2)
1. నీవే కదా నా ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన (2)
నీ ప్రజల నెమ్మదికై
రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను
అధముల చేసిన నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
2. నీ నీతి కిరణాలకై
నా దిక్కు దేశాలని నీవేనని
ఆనతికాలాన ప్రధమ ఫలముగా
భద్రపరచిన నీకు (2)
అసధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
3. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన
సింహాసనమును నాకిచ్చుఁటలో నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.