Pages - Menu

Pages

Saturday, March 11, 2023

భీకరుండౌ మా యెహోవా || Beekarundau Ma Yehova Song Lyrics || Andhra Kraisthava Keerthanalu


భీకరుండవ్ మా యెహోవా – పీఠమేదుటం గూడరే
ఏకమై సాష్టంగాపడి – సర్వేశ్వరుని గోనియాడరే



1. మట్టితోనే మమ్మునెల్ల – మానవులుగ సృజించెను
ఇట్టి శ క్తుండవ్ ప్రభునే – మెచ్చుగా మది నెంతును


2. యేరి తోడు లేక మము సర్వేశ్వరుడు సృజించెను
దారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతును



3. పుట్టగిట్టం జేయు దానై – నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్తులార – ప్రస్తుతింపరె భక్తిని


4. మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను


5. మిక్కిలి కష్టంబులతో – మిత్తికిలి బాల్బొందను
దిక్కులేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.