Pages - Menu

Pages

Saturday, March 11, 2023

YEHOVA NI NAMAMU SONG LYRICS || Telugu Christian songs lyrics


యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో బలమైనదీ
యెసయ్య నీ నామము - ఎంతో ఘనమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో ఘనమైనదీ ...యెహోవా నీ నామము... 1. మోషే ప్రార్దించ
గా - మన్నాను కురిపించితివి
యెహోషువ ప్రార్దించగా - సూర్యచంద్రుల నాపితివి ...
యెహోవా నీ నామము... 2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి ...యెహోవా నీ నామము... 3. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము
...యెహోవా

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.