గుండెల్లో నిండిన
పల్లవి: గుండెల్లో నిండిన నాకున్న భావన
చెప్పాలి నీకే రీతిన ||2||
కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా ||2||
యేసయ్యా... యేసయ్యా.......
చేస్తున్నా స్తోత్రాలాపన ||2||
నీకే ఆరాధన....
నీకే ఆరాధన..... || గుండెల్లో ||
1. నా కన్ను చూడని ఆశ్చర్యకార్యాలు
జరిగాయి నీ వలన ||2||
నీ గోప్ప నామమును పాడి స్తుతిస్తూన్న ||2||
అన్ని వేళలా యందును ||2||
యేసయ్యా.... యేసయ్యా....
చేస్తున్నా స్తోత్రాలాపన ||2||
నీకే ఆరాధన.....
నీకే ఆరాధన...... || గుండెల్లో ||
2. నా ఉహకందని మహోపకారాలు
కలిగాయి నీ వలన ||2||
ఉత్సాహగానముతో నీన్నె సేవిస్తున్నా||2||
నీ ఆవరణమందున ||2||
యేసయ్యా.... యేసయ్యా....
చేస్తున్నా స్తోత్రాలాపన ||2||
నీకే ఆరాధన..
నీకే ఆరాధన..... || గుండెల్లో ||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.