నిను పోలి నేను
1. చీకటిలో నుండి వెలుగునకు నన్ను
నడిపిన దేవా ||2||
నా జీవితానిని వెలిగించిన నా
బ్రతుకును తేటపరచిన ||2||
నన్ను నీవు రక్షించితివయ్యా
నీ కృప చేత నే బ్రతికితినయ్యా
నన్ను నీవు కాపాడితివయ్యా
నీ దయతో నన్ను దీవించితివయ్యా
యేసయ్య నా యేసయ్య
నీవే నా బలము యేసయ్యా
యేసయ్య నా యేసయ్య
నీవే నా సర్వము యేసయ్యా
నినుపోలి నేను జీవింతునయ్యా
నీ ఆత్మ దయచేయుమా
నిను పోలి నేను నడతునాయా
నీ కాపుదల నియ్యుమా
2. కనికరమే లేని ఈ లోకంలో ,
కన్నీటితో నే నుంటినయ్యా ||2||
నీ ప్రేమతో నన్ను ఆదరించినా ,
నా హృదయము తృప్తి పరచినా ||2||
నన్ను నీవు రక్షించితివయ్యా
నీ కృప చేత నే బ్రతికితినయ్యా
నన్ను నీవు కాపాడితివయ్యా
నీ దయతో నన్ను దీవించితివయ్యా
యేసయ్య నా యేసయ్య
నీవే నా బలము యేసయ్యా
యేసయ్య నా యేసయ్య
నీవే నా సర్వము యేసయ్యా
నినుపోలి నేను జీవింతునయ్యా
నీ ఆత్మ దయచేయుమా
నిను పోలి నేను నడతునాయా
నీ కాపుదల నియ్యుమా
ఆహా అహాహాఆ...||4||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.