Pages - Menu

Pages

Tuesday, December 26, 2023

Vithanam Virugakapothe || Official Full Song || Dr. Asher Andrew || John Pradeep || The Life Temple



విత్తనం విరుగకపోతే - ఫలించునా ||2||

కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా

శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం

శ్రమలయందే ఉత్సాహం - విశ్వానమే నా బలం || 2 ||




1. పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం || 2 || విశ్వసించి నిలుచుంటేనే - ఇస్తాడు రాజ్య (విజయ) కిరీటం

గొల్యాతును పుట్టించినదే - దావీదును హెచ్చించుటకే || 2 || కిరీటం కావాలంటే - గొల్యాతులు రావొద్దా? || 2 || || శ్రమలే ||


2.సేవించే దేవుడు - రక్షించక మానునా || 2 || రక్షించక పోయిన సేవించుట మానము

ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే || 2 ||
అగ్నిలో ప్రభువేరాగా - ఆరాధన ఆగునా (ఏదైన హాని చేయునా)
|| 2 ||



3. ఇశ్రాయేలీయులు ప్రజలను ఐగుప్తు అధికారులు

శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి || 2 || ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా || 2 ||
|| శ్రమలే ||
|| విత్తనం||



Song name: Vithanam Virugakapothe
Lyrics, tune, sung by: Dr.Asher Andrew
A John Pradeep Musical

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.