Pages - Menu

Pages

Sunday, January 28, 2024

Sarihaddhulu leni prema song lyrics| Ni krupatho nimpina song lyrics| Latest Telugu christian song 2024,JK Christopher, Pr.William Carey,Lillian




నీ కృపతో నింపిన నా జీవితం.....
మహోన్నత సేవకే అంకితం..
నా ఊహకు అందని నీ త్యాగమే
నన్ను నీలో స్థిరపరచెను.... :- సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను నాపై చూపావు
అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడెద...."2"


1. ఉన్నత స్థలములలో నన్ను నడిపించే నీదు సంకల్పమూ....
ఊహకు మించిన కార్యము చేయుటయే నీకే సాధ్యము...."2"
నా మధుర గీతిక నీవేనయ్యా....
నీ మహిమతో నన్ను నింపుమయా...."2" "నీ"


2. పిలుపుకు తగినట్లు జీవించుటయే నీదు చిత్తమూ.....

నీతిమంతులమై మొవ్వవేయుదము
నీదు సన్నిధిలో......"2"
నా స్తుతిమాలిక నీవేనయ్యా
నీ సిలువ నీడలో దాచుమయా...."2" "నీ"

3. అందని శిఖరముపై నన్ను నింపుటకు యాగమైతివి .....
ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై....."2"
నా ప్రతి ఆశ సీయోనుకే
నీ ఆలోచనతో నడుపుమయా "2" "నీ

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.