Pages - Menu

Pages

Tuesday, February 13, 2024

KREESTHUKAI JEEVITHAM SONG LYRICS | YESCA Team | Christian Brethren Assemblies Song | Latest Christian Telugu Song 2024



క్రీస్తుకై జీవితం


అంత్య దినాలలో అపాయకాలములో
విలువైన నా జీవితం ప్రియ యేసుకే అంకితం అను.ప - క్రీస్తుకై జీవితం ఇది నా నిర్ణయం క్రీస్తుకై సాక్షిగా నిలిచెదన్ నిశ్చయం (2) 1.⁠ ⁠పాప భరిత లోకము - విడువక నను లాగినా యౌవనేచ్ఛలకే దూరం - యేసులోనే సాధ్యము (2) ||క్రీస్తుకై|| 2.⁠ ⁠నాబలం నా సమయం - అర్పింతును నా యేసుకే నా వరం నా సర్వం - ప్రతిక్షణం ప్రభు సేవకే (2) ||క్రీస్తుకై||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.