క్రీస్తుకై జీవితం
అంత్య దినాలలో అపాయకాలములో విలువైన నా జీవితం ప్రియ యేసుకే అంకితం అను.ప - క్రీస్తుకై జీవితం ఇది నా నిర్ణయం క్రీస్తుకై సాక్షిగా నిలిచెదన్ నిశ్చయం (2) 1. పాప భరిత లోకము - విడువక నను లాగినా యౌవనేచ్ఛలకే దూరం - యేసులోనే సాధ్యము (2) ||క్రీస్తుకై|| 2. నాబలం నా సమయం - అర్పింతును నా యేసుకే నా వరం నా సర్వం - ప్రతిక్షణం ప్రభు సేవకే (2) ||క్రీస్తుకై||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.