స్తోత్రం స్తుతి స్తోత్రం
స్తోత్రం స్తుతి స్తోత్రం - మహిమ ఘనత నీకే - అర్పింతును యేసయ్య (2) నా కోసం మరణించి తిరిగి లేచిన - నీకే నా స్తుతి స్తోత్రము (2) || స్తోత్రం స్తుతి || 1. బాధ కలుగు సమయములో నాకు తోడై నిలిచి కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి (2) నను ధైర్యపరచితివి - నా వెంట నిలిచితివి (2) నా కోసం మరణించి తిరిగి లేచిన - నీకే నా స్తుతి స్తోత్రము (2) || స్తోత్రం స్తుతి || 2. నే చేసిన పాపముకై - శిక్ష నీవు పొందితివి నే చేసిన దోషముకై - సిలువలో మరణించితివి (2) మృతుంజయుడైలేచి - మరణనే గెలిచితివి (2) నా కోసం మరణించి తిరిగి లేచిన - నీకే నా స్తుతి స్తోత్రము (2) || స్తోత్రం స్తుతి ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.