Pages - Menu

Pages

Wednesday, February 14, 2024

STHOTHRAM STUTHI STHOTHRAM SONG LYRICS | SIS. JESSICA BLESSY | Telugu Christian Song 2024 Lyrics | Ps.M.Jyothiraju



స్తోత్రం స్తుతి స్తోత్రం


స్తోత్రం స్తుతి స్తోత్రం - మహిమ ఘనత నీకే - అర్పింతును యేసయ్య (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన - నీకే నా స్తుతి స్తోత్రము (2) || స్తోత్రం స్తుతి || 1. బాధ కలుగు సమయములో నాకు తోడై నిలిచి కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి (2) నను ధైర్యపరచితివి - నా వెంట నిలిచితివి (2) నా కోసం మరణించి తిరిగి లేచిన - నీకే నా స్తుతి స్తోత్రము (2) || స్తోత్రం స్తుతి || 2. నే చేసిన పాపముకై - శిక్ష నీవు పొందితివి నే చేసిన దోషముకై - సిలువలో మరణించితివి (2) మృతుంజయుడైలేచి - మరణనే గెలిచితివి (2) నా కోసం మరణించి తిరిగి లేచిన - నీకే నా స్తుతి స్తోత్రము (2) || స్తోత్రం స్తుతి ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.