Pages - Menu

Pages

Friday, February 16, 2024

Sarvonathuda Song Lyrics | Pas. A Moses | Nissi John Songs | Joshua Joyson | ACA Church Tada | Latest christian sogs 2024


సర్వోన్నతుడా!


సర్వోన్నతుడా! విజయవీరుడ
సర్వోన్నతుడ! విజయవీరుడ ప్రియుడ నా శిల్పకారుడ

ఎవ్వరు లేరు నాకు యేసయ్యా నీ సన్నిది చాలు నాకు మేసయ్యా 2 అ.ప: ఇంతకంటె భాగ్యమంటయ్యా నాకు నీకంటె ఘనులెవరయ్యా - 2

1. గడచిన కాలంలో కనురెప్పలా
నీ చాటున దాచిన నా గొప్ప కాపరి }2
వేల్పులలో నీవు మహనీయుడవు -2

నన్నెన్నడు యెడబాయని తండ్రివినీవే
నా తండ్రివి నీవే ॥ఇంత॥

2. దయగలదేవుడవీ ధరణీయందున

వ్యర్ధుడు చెరపలేడు నా క్షేమమును 2
నే గాడాంధకారపు లోయలో నడిచినను - 2 నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే

నన్నాదరించునే ॥ఇంత॥


3. రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు
వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళదన్
నిర్జీవ గడియలు నిలదీసినగాని 2
నా మనస్సు నీపైనే ఆనుకొందునే
నే నాను కొందునే }2 ॥ఇంత॥

4. విమర్శలకు కృంగను నా హృదయమందున
నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ

పునరుద్ధానుడ నా పితరులదేవా - 2

జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్
నే యాత్ర చేసిదన్. ॥ఇంత॥

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.