Pages - Menu

Pages

Monday, February 26, 2024

Yehova Naa Deva Song Lyrics|| Telugu Christian Official Video song | Bro.P.James, Moses Dany | 2nd Single

యెహోవా నా దేవా


యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను

మలచితివే(2) || యెహోవా ||



చరణం: 1
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ||యెహోవా||


చరణం :2
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! .||యెహోవా||


చరణం:3
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2)
నన్ను నియమించితివే - నాలో ఫలించితివే! యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)...
పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2) ||యెహోవా||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.