Pages - Menu

Pages

Monday, February 26, 2024

Yendhuko nannendhuko Song Lyrics || Pastor Korneli ||Mohammad Irfan||GantaRamesh||#panindia|| Latest christian song 2024

ఎందుకో నన్నెందుకో

పల్లవి : ఎందుకో నన్నెందుకో - నీవు ప్రేమించితివే

ఏ మంచిలేని నన్ను నీవు - ని నీతిగా చేసావే { 2 }

ని త్యాగము మరువనయ్యా -ని ప్రేమను విడువనయ్యా

నా ఘనత నీవే - నా ఖ్యాతి నీవే { ఎందుకో }



1. పాపములో అపరాధములో - చనిపోయి ఉండగా

ని ప్రేమతో నన్ను నీవు - బ్రతికించావే { 2 }

జీవము లేని ని నాకు - జీవమునిచ్చావే { 2 }

|| ని త్యాగము||



2. నేను ఆయనయందు - దేవుని నీతి అగునట్లు

పాపము ఎరుగని నీవు నాకై - రక్తము చిందావే { 2 }

చాలయ్య యేసు ని ప్రేమ - నాకందించావే { 2 }

|| ని త్యాగము||



3. ని పాద సన్నిధి - నివసించెదను జీవితాంతము

అను నిత్యమూ ని ప్రియనామమును - నేను ఘణపరచెదను { 2 }

జీవించేదా ప్రతి నిమిషం - ప్రభు ని కొరకే { 2 }

|| ని త్యాగము||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.