Pages - Menu

Pages

Monday, September 23, 2024

Nakentho Anandam Song Lyrics|| Telugu Christian Song || Melody Song || Christian Songs Lyrics

నా కెంతో ఆనందం


నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
నీలో నేనుండుటే అదే నా ధన్యతయే


1. ఏ అపాయము నను సమీపించక
ఏ రోగమైనను నా దరికి చేరక
నీవు నడువు మార్గములో నా పాదము జారక
నీ దూతలే నన్ను కాపాడితిరా


2. నా వేదనలో నిన్ను వేడుకొంటిని
నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
నా కన్న తండ్రివై కాపాడుచుంటివా

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.