Pages - Menu

Pages

Tuesday, October 8, 2024

J GENERATION Song Lyrics | E lokam nannu chusinatlu song lyrics | BENNY JOSHUA | Telugu Christian Song 2024

జె జనరేషన్

J E S U S We are the J Generation (2)
మేము యేసయ్య తరము
మేము యెహోషువ తరము

ప : ఈ లోకం నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే
నీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకుమారినే (2)
నీ సిలువ వలన జీవింతున్ - నీ రక్తమే విమోచనా (2) We are the J Generation (4)
(వి ఆర్ ధ జె జెనరేషన్ )

1. తల్లి గర్భము మునుపే నన్ను ఎన్నుకుంటివే
ఈ సృష్టికి మునుపే నన్ను నీవు పేరు పెట్టి పిలిచావే (2)
నీ సిలువ వలన జీవింతున్ - నీ రక్తమే విమోచనా (2) We are the J Generation (4)
(వి ఆర్ ధ జె జెనరేషన్ )

2. మరణమైన జీవమైన నిన్నునే విడువను
నీ నామమును లోకమంతా చాటి చెప్పెదన్ (2)
నీ సిలువ వలన జీవింతున్ - నీ రక్తమే విమోచనా (2) We are the J Generation (4)
(వి ఆర్ ధ జె జెనరేషన్ ) J E S U S We are the J Generation (2) మేము యేసయ్య తరము
మేము యెహోషువ తరము

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.