Pages - Menu

Pages

Monday, October 14, 2024

Athyantha Aananda Song Lyrics || Fr.S.J.Berchmans songs || Jebathottam Song Lyrics || Latest Christian Songs 2024

అత్యంత ఆనంద సంతోషం



అత్యంత ఆనంద సంతోషం
నా ప్రభువు నాతో ఉండగ-2 లేమి లేదు కొదువే లేదు
కాపరివి నా ప్రభువే

1. ఆత్మతో సేద తీర్చి
క్రొత్త బలం ఇచ్చితివి
తన నామములో నీతిమార్గములో
నిత్యము నడిపించును || లేమి ||


2. శత్రువుల ఎదుట
విందును సిద్దపరచును
క్రొత్త తైల అభిషేకం నా తలపై
గిన్నె నిండి పొర్లుచున్నది || లేమి ||


3. బ్రతుకు దినములన్నియు
కృప నన్ను వెంబడించును
క్షేమములన్ని నా వెంట వచ్చును
జీవించు కాలమంతా
కృపా క్షేమములన్ని నా వెంట

వచ్చును జీవించు కాలమంతా || లేమి ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.